7, మార్చి 2011, సోమవారం

అంచెలంచలుగా...



ప్రేమ్ రాజ్‌.. అంచెలంచలుగా ఎదిగిన దర్శకుడు. బహుశా సినిమా కష్టాలను నిజంగా అనుభవించిన మొదటి దర్శకుడు కాబోలు. గంజి తెలుసు బెంజి తెలుసన్న వారి మాటలు విన్నాం కానీ.. నిజంగానే గంజి నుంచి గగనానికి నిచ్చెనలేస్తున్న సంచలన దర్శకుడు ప్రేమ్‌ రాజ్. తాను తీస్తున్న తొలి చిత్రంలో వందలాది మంది కొత్త కళాకారులకు అవకాశం ఇవ్వడమే కాకుండా..వారి చేత అద్భుతమైన ప్రతిభా పాటవాలు పిండుకొన్న ట్రెండ్ సెట్టరని కూడా చెప్పొచ్చు. ఎదిగిన కొద్దీ ఒదగమనే నానుడే.. ప్రేమ్‌ రాజ్‌ కపటంలేని చిరునవ్వులో దాచుకొని విజయదరహాసానికి సోపానాలు వేసుకుంటున్నాడు. స్వయం కృషితో కష్టించి ఎదుగుతున్న దర్శకుడికి మనందంరం హాట్సాఫ్ చెబుదాం..సినిమా గురించి తలా కొంచెం షేర్ చేసుకుందాం... ఎనీవే.. ప్రేమ్ రాజ్‌ ఆల్ ద బెస్ట్..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి